|
|
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi on 9th August 2011 రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగిన గిరిజన నృత్యోత్సవాలు
|
|
||||
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi on 9th August 2011
రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగిన గిరిజన నృత్యోత్సవాలు
రవీంద్రభారతిలో గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా 9 ఆగష్టు 2011న గిరిజన నృత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘పీసా’ చట్టం పకడ్బందీగా అమలు చేయాలనీ గిరిజన ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఆర్.ఎస్. దొర, చందమామల కటయ్యలకు గిరిజన జ్యోతి పురస్కారాలతో సత్కరించారు. ఈ ఉత్సవానికి గిరిజన నాయకులు సుబ్బారావు పాల్గొన్నారు.
గిరిజనుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తుందని, పారిశ్రామిక అభివృద్ధి పేరిట అనాధలుగా మారుస్తుందని ఆప్కో ఎండీ, వీసీ పి. వెంకటేశ్వర్లు అన్నారు. గిరిజనులు రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుగా మిగిలిపోతున్నారని ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త కె. వివేక్ వినాయక్ చెప్పారు.

No videos
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 20
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 4
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 3
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 17
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 12
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 7
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 16
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 9
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 5
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 11
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 10
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 13
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 14
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 18
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 2
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 15
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 19
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 8
Girijana Utsavalu Grandly Celebrated at Ravindra Bharathi 6