‘Janapada Kalotsavam’ Program at Ravindra Bharathi on 16th July 2011
రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘జానపద కళోత్సవం’
ఆంధ్రప్రదేశ్
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 16 జూలై 2011న ‘జానపద కళోత్సవం’
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ బృందం ‘పులివేషాలు’, కడప
బృందం ‘జడకోలాటం’, ‘బైండ్ల కథ’, బంజారానృత్యాలు, కిన్నెర కథ, జానపద గీతాలను
ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్. వి.
రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ
సంచాలకులు డాక్టర్ ఎం.కాంతారావు, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్
ఎస్.చెల్లప్ప, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు అతిథులుగా విచ్చేశారు.
రాష్ట్రంలో
ప్రభుత్వం గుర్తించిన 87 కళలు ఉండగా ప్రస్తుతం 46 కళలకు సంబంధించిన
కళాకారులు మాత్రమే అందుబాటులో ఉన్నారని వంగ శ్రీనివాస గౌడ్ అన్నారు.
సాంస్కృతిక కళారూపాలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కృషి
చేస్తున్నట్లు సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణమూర్తి అన్నారు.
Janapada Dance Video 1 in Janapa
Janapada Dance Video 2 in Janapa
Puli Dance Video in Janapada Kal
Janapada Dance Video 3 in Janapa
Janapada Dance Video 4 in Janapa
Janapada Dance Video 5 in Janapa
Janapada Dance Video 6 in Janapa
Janapada Kalotsavam Program Spee
Janapada Song Video 1 in Janapad
Janapada Song Video 2 in Janapad
RV Ramana Murthy Speech in Kalot