Telugu Folk Org. in Hyderabad-హైదరాబాద్ తెలుగు జానపద సంస్థలు »
నవరస ఆర్ట్స్ హైదరాబాద్ ఆధ్వర్యం లో 25 ఆగస్టు, 2011న పి.నగేష్ స్మారక సాంస్కృతి కొత్సవము





Content Text Back to Menu
నవరస ఆర్ట్స్ హైదరాబాద్ ఆధ్వర్యం లో 25 ఆగస్టు, 2011న పి.నగేష్ స్మారక  సాంస్కృతి కొత్సవము

పి.నగేష్ స్మారక  సాంస్కృతి కొత్సవ  కార్యక్రమం కళా సుబ్బారావు  కళావేదికలో నవరస ఆర్ట్స్ ఆధ్వర్యం లో 25 ఆగస్టు, 2011 న చొక్కాపు వెంకటరమణ  అధ్యక్షతన  జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా  పారామెడికల్ బోర్డు  కార్యదర్శి బిఎస్ఎన్ కుమార్ మాట్లాడుతూ  జానపద  కళల పట్ల  చిన్నతనం నుంచి  ఆసక్తిని పెంచుకుని వాటి  అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతూ  ఏంతోమంది కళాకారులకు  ప్రోత్సాహం  అవసరమని,  వారిని ప్రోత్సహించాల్సిన  అవసరం ప్రభుత్వం పై   కలాభిమానులపై   ఉందని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో  సినీనటి  ప్రీతినిగమ్, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వెంకట  దీక్షితులు, నవరస ఆర్ట్స్ నిర్వాహకులు  రాంప్రసాద్ , జి కృష్ణ  సమన్వయ కర్తగా  వ్యవహరించారు.

ఈ కార్యక్రమం లో  రాజేష్, ధనరాజ్, బద్రి, గీత, అర్చన, దివ్య, పింకి లచే  నిర్వహించిన  జానపద   నృత్యకార్యక్రమం  ఆహూతులను  ఆకర్షించగా   జి.రమ్య  ప్రదర్శించిన  ఇంద్రజాలం, రాంబాబు నిర్వహించిన  టాకింగ్ డాల్ కార్యక్రమం  ఆహుతులను అలరించింది.    

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Speech at Dr. P. Nagesh Cultural
Speech at Dr. P. Nagesh Cultural
Speech at Dr. P. Nagesh Cultural
Speech at Dr. P. Nagesh Cultural
Speech at Dr. P. Nagesh Cultural
Own Videos Back to Menu
No videos
TribalTribal and Folk Dance Festival from 23rd to 25th Feb 2012 at Ampi Theatre, Shilparamam
మాదాపూర్ లోని నిఫ్ట్ లో, 9 – 10 ఫిబ్రవరి 2012 తేదీల్లో సా. 7 నుంచి 8 గంటల వరకు ఇండో-జర్మన్ పప్పెట్ షో జరుగును. ఉచిత పాస్ ల కోసం గోథే – జంత్రం కార్యాలయాన్ని (040 – 23241791) సంప్రదించవచ్చు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘ఖాన్ అత్తర్ గజల్ షో’ 8 ఫిబ్రవరి 2012న సా. 6 గం.కు జరుగును.