World Folk Days-ప్రపంచ జానపద దినోత్సవాలు »
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi Part 2 రవీంద్రభారతిలో 22 ఆగస్టు 2011న ఘనంగా జరిగిన ప్రపంచ జానపద దినోత్సవం





Content Text Back to Menu
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi
రవీంద్రభారతిలో 22 ఆగస్టు 2011న ఘనంగా జరిగిన ప్రపంచ జానపద దినోత్సవం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రపంచ జానపద దినోత్సవం’ 22 ఆగస్టు 2011న రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డా.ఎస్.చెల్లప్ప విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఖాదర్ భాషా బృందం వీరనాట్యం, కరీంనగర్ జిల్లా బండి శంకర్ బృందం ప్రదర్శించిన సాధనా శూరులు (జానపద ఇంద్రాజాలం), డోలు విన్యాసం ఆకట్టుకున్నాయి. ఆడుతూ పాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీగా రావీన్ద్రభారతి చేరుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు వైవిహ్యభరితమైన జానపద కళారూపాల ప్రదర్శనతో హోరెత్తించారు. 

ఈ కార్యక్రమంలో తెలుగు ఫోక్స్.కామ్ ప్రారంభోత్సం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డా.ఎస్.చెల్లప్ప మాట్లాడుతూ ‘తెలుగు జానపద విశిష్టతను చాతుకోవటానికి గాను కళాకారులు తమ ప్రతిభకు పదును పెట్టాలని, ఎప్పటికప్పుడు వీటితో కొత్త దనాన్ని జోడించాలని చెప్పారు. గ్రామాలు – పట్టణాలు మారుతున్న తరుణంలో జానపద సాహిత్యంపై దృష్టి తగ్గే అవకాశముందని, కళా సంస్థలు ఈ లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు.
జానపద కళారూపాలలో ప్రస్తుతం 44 కళారూపాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, జానపద కళారూపాల పరిరక్షణ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే మరుగుపడిన తోలుబోమ్మలాల, కోలాటం, హరిదాసు కీర్తనలు, వంటి కళలను తిరిగి జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకు వి.హర్షవర్ధన్ తెలిపారు.

ఫిలిం ఫ్లవర్స్ మీడియా సొల్యూషన్ డైరెక్టర్ వి.యు.యం.రావు మాట్లాడుతూ దేశవిదేశాల్లోని భారతీయులకు తెలుగు జానపద సంస్కృతిని చూపించాలనే లక్ష్యంతో తెలుగు ఫోక్స్ వెబ్ సైట్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సభలో ఇంకా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వంగ శ్రీనివాసగౌడ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ భస్మోజు విద్యా నందచారి మరియు తదిరులు పాల్గొని వ్యాఖ్యానించారు. 
 
Content Photo Gallery Back to Menu
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 17
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 31
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 7
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 18
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 25
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 30
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 21
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 33
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 3
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 19
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 8
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 13
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 22
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 4
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 2
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 12
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 27
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 11
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 28
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 23
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 20
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 9
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 15
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 14
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 24
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 26
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 6
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 10
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 29
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 5
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 16
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 32
World Folk Day Grandly Celebrated at Ravindra Bharathi 34
Content Youtube Links Back to Menu
Dance Performance Video 1 in Wor
Dance Performance Video 2 in Wor
Dance Performance Video 3 in Wor
Dance Performance Video 4 in Wor
Dance Performance Video 5 in Wor
Dance Performance Video 6 in Wor
Dance Performance Video 7 in Wor
Dance Performance Video 8 in Wor
Drama Performance in World Folk
Song in World Folk Day Celebrati
Own Videos Back to Menu
No videos
TribalTribal and Folk Dance Festival from 23rd to 25th Feb 2012 at Ampi Theatre, Shilparamam
మాదాపూర్ లోని నిఫ్ట్ లో, 9 – 10 ఫిబ్రవరి 2012 తేదీల్లో సా. 7 నుంచి 8 గంటల వరకు ఇండో-జర్మన్ పప్పెట్ షో జరుగును. ఉచిత పాస్ ల కోసం గోథే – జంత్రం కార్యాలయాన్ని (040 – 23241791) సంప్రదించవచ్చు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘ఖాన్ అత్తర్ గజల్ షో’ 8 ఫిబ్రవరి 2012న సా. 6 గం.కు జరుగును.